Janhvi Kapoor : జాన్వీ బిగుతైన అందాలు.. కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్న జాన్వీక‌పూర్..

September 8, 2022 1:22 PM

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్ అందంతో పాటు అభినయాన్ని పుణికిపుచ్చుకుంది. ధ‌డక్ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన సైరాత్‌ కు రీమేక్‌గా వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది.

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

Janhvi Kapoor latest gym workout video viral
Janhvi Kapoor

ప్రస్తుతం జాన్వీ రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్‌ను తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నారట.. అది వర్కౌట్ అయితే త్వరలోనే తెలుగు తెరపై జాన్వీని చూడొచ్చు. జాన్వీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంది. అయితే ప్ర‌స్తుతం జాన్వీ జిమ్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వీడియోల్లో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. హాట్ జిమ్ డ్రెస్ లో అద‌ర‌గొడుతుంది. ఈ వీడియో వైర‌ల్ కాగా నెటిజ‌న్లు జాన్వీ అందానికి ఫిదా అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now