Samantha : కొన్ని కారణాల వలన అక్కినేని ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకుంటూ నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసింది స్టార్ హీరోయిన్ సమంత. అప్పటి నుంచి తన పూర్తి ఫోకస్ ను సినీ కెరీర్ మీద పెట్టేసింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన తర్వాత గ్లామర్ డోస్ ను పెంచుతూ వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తూ దూసుకుపోతోంది. సమంత ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. తన కెరీర్ బిగినింగ్ లో రూ.500లకి పనిచేసిన సమంత ఇప్పుడు రూ.4 నుంచి రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగింది. ఇంత పెద్ద స్థాయికి రావాలి అంటే సమంత ఎంతగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
సమంతకు నటన పరంగా మంచి టాలెంట్ ఉండటంతో హీరోలు, దర్శకనిర్మాతలు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అనేక చిత్రాలలో నటించి తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది సమంత. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు దాదాపు అందరి సరసన నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఎక్కువ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. చైతన్య మాత్రం విడాకుల తర్వాత ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకున్నాడు. కానీ అవి కూడా సక్సెస్‌ను అందుకోలేక పోయాయి. సమంత మాత్రం ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అద్భుతమైన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత ఈ రెండు విషయాల్లో మాత్రం నెగిటివ్ గా అనిపిస్తుంది. చాలామంది సమంత బాగా డ్రింక్ చేస్తుందని చెప్పుకుంటుంటారు. అలాగే తనకి బాగా శృంగారం మీద ఆసక్తి ఉంటుందని కూడా చెప్పుకుంటుంటారు. ఇదే విషయంలో సమంత కూడా ఓ ఇంటర్వ్యూ సందర్భంలో స్వయంగా క్లారిటీ ఇచ్చింది.
తిండి లేకపోయినా ఉండగలనేమో కానీ, శృంగారం లేకపోతే అసలు ఉండలేను అనే విషయాన్ని సరదాగా ప్రస్తావించింది. ఫుడ్, శృంగారం లలో ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగితే శృంగారం అని చాలా బోల్డ్ గా చేప్పేసింది. ఇక పార్టీలు, అకేషన్స్ ఏవైనా సరే సమంత బాగానే డ్రింక్ చేస్తుందట. మరీ ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న బాధ నుంచి బయటకి రావటం కోసం ఎక్కువగా తనకు బాగా సన్నిహితంగా ఉండే ఒకరిద్దరితో కలిసి డ్రింక్ చేస్తుండేదనే ప్రచారం జరిగింది. కానీ సమంతకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారు మాత్రం ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ఈ వార్తల్లో అసలు నిజం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…