గురువారం, జూన్ 11, 2026
ఉద్యోగాలు

Income Tax Jobs 2023 : టెన్త్ అర్హతతో ఇన్‌క‌మ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు.. రూ.1,42,400 జీతం..!

Income Tax Jobs 2023 : ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్. తెలుగు వాళ్ళ కోసం ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా, వదలకుండా మీకోసం మేము తీసుకువస్తున్నాము. ఈ నోటిఫికేషన్ లో వివరాలు…

Income Tax Jobs 2023 : టెన్త్ అర్హతతో ఇన్‌క‌మ్ ట్యాక్స్ లో ఉద్యోగాలు.. రూ.1,42,400 జీతం..!

Income Tax Jobs 2023 : ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్. తెలుగు వాళ్ళ కోసం ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా, వదలకుండా మీకోసం మేము తీసుకువస్తున్నాము. ఈ నోటిఫికేషన్ లో వివరాలు చూసి, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో పలు పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్కమ్ టాక్స్ సీనియర్ పోస్టులకి ప్రతిభగల క్రీడాకారుల నియామ‌కం. డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి, పలు పోస్టులని భర్తీ చేయబోతున్నారు.

పోస్టులు వివరాల్లోకి వెళితే… ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులని వేరువేరుగా జాబ్ రిక్రూట్మెంట్ ని మీ ముందుకు తీసుకు వచ్చాము. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా ఈ ఉద్యోగం పొందవచ్చు. ఈ భారీ సూపర్ రిక్రూట్మెంట్లో 59 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కనీస వయసు 18 సంవత్సరాలు. ఇక గరిష్ట వయసు విషయానికి వస్తే… గరిష్ట వయసు వచ్చేసి 27 సంవత్సరాలు.

Income Tax Jobs 2023 how to apply salary and details
Income Tax Jobs 2023

నోటిఫికేషన్ లో మీరు వివరాలను తెలుసుకోవచ్చు. జీతం విషయానికి వస్తే… జీతం వచ్చేసి 18 వేల నుండి 1,42,400 వరకు ఇస్తారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదంటే తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. గంటకు 8 కీ డిప్రెషన్ల డేటా ఎంట్రీ స్పీడ్ ని కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు లేదా కౌన్సిల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన వాళ్లు మల్టీ టాస్కింగ్ పోస్టులకి అర్హులు.

మీరు విద్యార్హతలు అలానే పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు. అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కింద లింక్ ని క్లిక్ చేసి, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

https://incometaxgujarat.gov.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి