India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Most Eligible Bachelor : అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్క్రిప్ట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బన్నీవాసు..!

Sailaja N by Sailaja N
Sunday, 10 October 2021, 7:18 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Most Eligible Bachelor : సినిమా ఇండస్ట్రీలో గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాలన్నీ అద్భుతమైన విజయాలను అందుకుంటాయనడంలో సందేహం లేదు. కథల ఎంపిక విషయంలో అల్లు అరవింద్ ప్రత్యేక దృష్టిసారించి సినిమాలని ఎంపిక చేసుకుంటారు. ఈ విధంగా ఎంపిక చేసిన చిత్రమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

bunny vasu comments on Most Eligible Bachelor

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ కు ఏ విధమైనటువంటి హిట్ సినిమాలు లేకపోవడంతో అతనితో మంచి సూపర్ హిట్ సినిమా చేయాలని అల్లు అరవింద్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కథ వినగానే తనకెంతో నచ్చిందని వెంటనే సినిమాకు ఓకే చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని దర్శకుడు భాస్కర్ తెలియజేశారు. ఇందుకు ముందుగా ఒప్పుకొని బన్నివాసు ఆ తర్వాత భాస్కర్ ఐడియా నచ్చడంతో ఈ విషయాన్ని అల్లు అరవింద్ దగ్గర ప్రస్తావించారు.

ఈ విధంగా కథ మొత్తం మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారని ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుందని, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని, అఖిల్ కెరీర్ లో ఇదొక మంచి సినిమాగా నిలబడుతుంది.. అంటూ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags: akhilbunny vasuMost Eligible BachelorPooja Hegdeఅఖిల్‌పూజా హెగ్డెబ‌న్నీ వాసుమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్
Previous Post

Pooja Hegde : ఇకపై అలాంటి హీరోలతో నటించే పరిస్థితిలో లేని పూజా హెగ్డే ?

Next Post

Rakul Preet Singh : త‌న తండ్రి నిర్ణ‌యాన్ని లెక్క చేయ‌కుండా సినిమాల‌లోకి వచ్చిన ర‌కుల్‌..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.