గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anu Emmanuel : టాప్ మ‌ధ్య భాగాన్ని చూపిస్తూ.. కేక పెట్టిస్తున్న అను ఎమ్మాన్యుయేల్..!

Anu Emmanuel : అను ఎమ్మాన్యుయేల్ గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మంచి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తోంది. ప‌లు సినిమాల్లో అవ‌కాశాలు…

Anu Emmanuel : టాప్ మ‌ధ్య భాగాన్ని చూపిస్తూ.. కేక పెట్టిస్తున్న అను ఎమ్మాన్యుయేల్..!

Anu Emmanuel : అను ఎమ్మాన్యుయేల్ గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మంచి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తోంది. ప‌లు సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నా.. అవి పెద్ద‌గా ఆక‌ట్టుకోవ‌డం లేదు. దీంతో ఈమె మ‌రోమారు హిట్ కోసం చూస్తోంది.

Anu Emmanuel sitting on sofa latest photos

సోష‌ల్ మీడియాలోనూ అను ఎమ్మాన్యుయేల్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర‌స్ ఫొటోషూట్స్‌ను షేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు యువ‌త గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

సోఫాపై కూర్చున్న అను ఎమ్మాన్యుయేల్ టాప్ మ‌ధ్య భాగాన్ని చూపిస్తూ ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

ఆ మధ్య ఓ యువ హీరోతో ఈమె ప్రేమాయ‌ణం కొన‌సాగించింద‌ని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ వాటిపై ఆమె స్పందించ‌లేదు. అయితే త్వ‌ర‌లోనే ఈమె త‌న పెళ్లి ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి