గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anu Chowdary : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకోవాలనుకున్న హీరోయిన్.. చివరికి ఇలా!

Anu Chowdary : తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతోమంది కళాకారులకు జీవితాన్నిచ్చింది. టాలెంట్ ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నతస్థానానికి చేరుకున్నారు. ఈ టాలెంట్ కి అదృష్టం తోడైతే సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలుగా నిలబెడుతుంది. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది…

Anu Chowdary : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకోవాలనుకున్న హీరోయిన్.. చివరికి ఇలా!

Anu Chowdary : తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతోమంది కళాకారులకు జీవితాన్నిచ్చింది. టాలెంట్ ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నతస్థానానికి చేరుకున్నారు. ఈ టాలెంట్ కి అదృష్టం తోడైతే సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలుగా నిలబెడుతుంది. అలాగే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లుగా ఎదగాలనే ఆశయంతో వచ్చి తమ పర్సనల్ కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ కొంతమందిలో కూడా కెరీర్ లో ఓ రేంజ్ లో ఉన్నవాళ్ళు కూడా మరికొన్ని కారణాలతో దూరమైనవాళ్ళు ఉన్నారు. సినిమాలు చేస్తూ కనిపించకుండా పర్సనల్ లైఫ్ తో బిజీగా మారిన వారు కూడా ఉన్నారు. వారిలో అనూ చౌదరి కూడా ఒకరు.

Anu Chowdary wanted to become star heroine but not possible

2000 సంవత్సరంలో టాలీవుడ్ లోకి శుభవేళ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బీవీ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు. కానీ ఈ సినిమాలో అనూ చౌదరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో టాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చినా.. సరైన అవగాహన లేకపోవడంతో రిజెక్ట్ చేసింది. అలా 1995 లో బెంగాలీ సినిమాతో అనూ చౌదరి తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. ఆమె కెరీర్ మాత్రం డల్ గానే సాగింది.

శుభవేళ అనే సినిమా తర్వాత బెంగాలీలో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. సరిగ్గా అప్పుడే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని పక్కకు పెట్టింది. అవకాశాలతోపాటు రెమ్యునరేషన్ లో కూడా కొన్ని అవకతవకలు వచ్చేసరికి ఎన్నో సినిమాలకు నో చెప్పింది. అనూ చౌదరి బెంగాలీ సినీ ఇండస్ట్రీలోనే కంప్లీట్ గా సెటిల్ అయ్యింది. సందీప్ మిశ్రా అనే వ్యక్తిని 2006 లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే పెళ్ళి జరిగిన రెండేళ్ళకే పలు కారణాలతో విడిపోయారు. 2010లో విశాల్ వర్మ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రజంట్ వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి