గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Manjusha : అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యాంకరమ్మ..!

Manjusha : తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అందమైన యాంకర్స్ ఉన్నారని చెప్పవచ్చు. ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూ వెండితెరపై పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ మంజూష గురించి ప్రత్యేకంగా…

Manjusha : అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యాంకరమ్మ..!

Manjusha : తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అందమైన యాంకర్స్ ఉన్నారని చెప్పవచ్చు. ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూ వెండితెరపై పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ మంజూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Anchor Manjusha latest photos going viral in social media

వెండితెరపై, బుల్లితెరపై ఎన్నో సినిమాలు, కార్యక్రమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యాంకర్ ఈ మధ్యకాలంలో తెరపై కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఈమెకు ఏవిధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ అభిమానులను, ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ప్రస్తుతం మంజూష యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ గ్లామర్ యాంకర్ పొట్టి దుస్తులను ధరించి పలు హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి