గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anasuya : మగాళ్ళతో పనేంటి అంటూ.. భర్త పరువు తీసిన అనసూయ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ !

Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై అద్భుతమైన అవకాశాలను అందుకుని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో…

Anasuya : మగాళ్ళతో పనేంటి అంటూ.. భర్త పరువు తీసిన అనసూయ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్ !

Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఒకవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై అద్భుతమైన అవకాశాలను అందుకుని దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే ఏ పోస్ట్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది.

Anasuya latest post viral netizen angry
Anasuya

ఈ క్రమంలోనే తాజాగా అనసూయ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో తన భర్త భరద్వాజ్ కూడా ఉన్నారు. ఈ వీడియో ద్వారా అనసూయ మాట్లాడుతూ అసలు మగాళ్ళతో పనేంటి అంటూ బోల్డ్ కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

సోషల్ మీడియా వేదికగా అమ్మాయిల గురించి ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే గట్టిగా స్పందించే అనసూయ ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేసిందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే అనసూయ మెగాస్టార్ సినిమాలో నటిస్తుస్తోంది. అలాగే పుష్ప ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పుష్ప 2లో కూడా సందడి చేయబోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి