లా గ్రాడ్యుయేట్లకు భారత సైన్యంలో అధికారిగా సేవలందించే అరుదైన అవకాశం లభించింది. Indian Army జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG) బ్రాంచ్ 124వ కోర్సు (అక్టోబర్ 2026) కోసం పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 27న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27, 2026తో ముగుస్తుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 8 ఖాళీలను (పురుషులు, మహిళలు) భర్తీ చేయనున్నారు.
2026 జూలై 1 నాటికి కనీస వయస్సు 21 ఏళ్లు, గరిష్ట వయస్సు 27 ఏళ్లు ఉండాలి. అంటే అభ్యర్థులు 02 జూలై 1999కి ముందు జన్మించి ఉండకూడదు. 01 జూలై 2005 తర్వాత జన్మించి ఉండకూడదు (రెండు తేదీలు కలుపుకొని).
అభ్యర్థి భారత బార్ కౌన్సిల్ లేదా సంబంధిత రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకునే అర్హత కలిగి ఉండాలి. అలాగే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి చదివి ఉండాలి.
ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు, తాజా అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు భారత సైన్యం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.
గమనిక: అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించి పూర్తి సమాచారాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…