Black Salt : నల్ల ఉప్పును ఎక్కువగా రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు. ఇది మంచి ఫ్లేవర్‌తోపాటు మంచి రుచిని కూడా ఇస్తుంది. నల్ల ఉప్పులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ఉప్పును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. నల్ల ఉప్పు వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. నల్ల ఉప్పు వాడడం వలన కాలేయంలో పిత్త ఉత్పత్తికి సహాయపడటం ద్వారా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అలాగే చిన్న ప్రేగులలో జరిగే శోషణ ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన కండరాల నొప్పులను తగ్గించడంలో, కండరాలు సరిగా పనిచేయడంలో సహాయపడుతుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించటానికి, రక్తం చిక్కగా లేకుండా పలుచగా ఉండేందుకు సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు నల్ల ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది.
సైనస్ సమస్య ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. ఆవిరి పెట్టుకున్నప్పుడు నల్ల ఉప్పును వాడవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలించడం ద్వారా కఫం కరగటమే కాకుండా నాసికా రంధ్రాలు ఫ్రీ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. కనుక ఈ ఉప్పును తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…