OTT Release this Week : ప్రతి వారం ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు పలకరిస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటివి డిఫరెంట్ కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో నాగ చైతన్య డెబ్యూ వెబ్ సిరీస్ ధూతతో పాటు సంపూర్ణేశ్ బాబు ‘మార్టిన్ లూథర్ కింగ్’, సిద్ధార్థ్ ‘చిన్నా’ సహా మరిన్ని చిత్రాలు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్తా (తెలుగులో చిన్నా) సినిమా నవంబర్ 28వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం సందడి చేయనుంది. ఇక ఇండియానా జోన్స్ అండ్ డయల్ ది డెస్టినీ – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కానుండగా, మాన్‍స్టర్ ఇన్‍సైడ్ – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 1, ది షెఫర్డ్ – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో నాగ చైతన్య వెబ్ సిరీస్.. ‘ధూత’ డిసెంబర్ 1వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ కి విక్రమ్ కే కుమార్ సిరీస్‍కు దర్శకత్వం వహించారు.
షెహర్ లక్హోత్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – నవంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుండగా, క్యాండీ కేన్ లేన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – డిసెంబర్ 1న స్ట్రీమ్ కానుంది. నెట్‍ఫ్లిక్స్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన మిషన్ రాణిగంజ్ సినిమా డిసెంబర్ 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సింఫనీ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 29 నుండి స్ట్రీమ్ కానుండగా, బ్యాడ్ సర్జన్ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 29, ఫ్యామిలీ స్విచ్ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 29, హార్డ్ డేస్ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 30, ఓబ్లిటిరేడెడ్ – నెట్‍ఫ్లిక్స్ – నవంబర్ 30, మే డిసెంబర్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ లో సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా నవంబర్ 29వ తేదీన సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇక శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘800’ సినిమా జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 2వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…