Kasturi Shankar : ఒకప్పటి సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లిగా నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున అన్నమయ్య సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి అలరించింది.కొన్నాళ్లుగా పలు సీరియల్స్ లో నటించి మెప్పిస్తూ ఉన్న ఈ భామ కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రచ్చ కూడా పీక్స్ లో ఉంటుంది. తాజాగా కస్తూరి కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి కంటిపై కునకు లేకుండా చేసింది. నడుము అందాలు చూపిస్తూ.. వయ్యారాలు ఒలకబోస్తూ యూత్‌ని కుదరుగా ఉండనివ్వలేదు. కస్తూరి లేటెస్ట్ గ్లామర్ షోకి సంబంధించిన వీడియో.. తెగ వైరల్ అవుతుంది.
చీరలో నడుము అందాలు చూపిస్తూ.. స్లీవ్ లెస్ జాకెట్ లో ఈ అమ్మడి రచ్చ చూసి అంరు అవాక్కవుతున్నారు. 49 ఏళ్ల వయసులో కూడా కస్తూరి ఓ రేంజ్లో గ్లామర్ ఫోటో షూట్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ, ఆఫర్లను అందుకుంటున్నారు. 1990వ దశకంలో సౌత్ సినిమాల్లో సత్తా చాటిన ఈ భామ.. ఇప్పుడు బుల్లితెరపై గృహలక్ష్మి సీరియల్ గా సందడి చేస్తోంది. అలాగే, కొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పడు ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.
ఫెమినిస్ట్ కావడంతో కస్తూరి శంకర్‌పై టట్రోలింగ్ భారీగా నడుస్తుంది. ఆమెపై ఎవరు ఎలాంటి విమర్శలు చేసిన ఏం చేసిన కూడా ఈవిడ తనదైన శైలిలో దూసుకుపోతుంది. అప్పుడప్పడు తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…