వినోదం

Kalyan Dhev : దీవాళి పండుగ సంద‌ర్భంగా శ్రీజ‌కి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన క‌ళ్యాణ్ దేవ్

Kalyan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న‌కూతురు శ్రీజ విడాకుల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. మొద‌ట శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కొద్ది రోజుల‌కి అత‌ని నుండి విడాకులు తీసుకొని సింగిల్ గా ఉంది. అయితే కొన్నాళ్ల త‌ర్వాత చిరంజీవి త‌న కూతురుకి కుటుంబ స‌భ్యుల‌లో ఒక‌రితో పెళ్లి చేశాడు. కొన్నాళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే ఉన్నా ఎందుకో మ‌ధ్య‌లో బ్రేకులు ప‌డ్డాయి. శ్రీజ‌, న‌విష్క‌ల‌కు ఓ కుమార్తె ఉండ‌గా, ఇటీవ‌వ‌ల‌ తన కుమార్తె నవిష్కతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్.. వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు ఇవే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మాములుగా దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు.. లేదా కోర్టులో హియరింగ్స్ జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ కోర్టు ఇలాంటి రూల్స్ పాస్ చేస్తూ ఉంటుంది.

వాదోపవాదనలు విని.. పిల్లలు ఎవరి వద్ద ఉండాలి.. వారిని తల్లి లేదా తండ్రి ఎప్పుడు కలవాలి.. ఎన్ని గంటలు వారితో ఉండాలి అని నిర్ణయిస్తుంది. కల్యాణ్ దేవ్ పోస్ట్‌ను బట్టి అతడు నవిష్కతో వారానికి 4 గంటలు మాత్రమే గడుపుతున్నట్లు అర్థమైంది. తొలుత శ్రీజ తన సామాజిక మాధ్యమాల నుంచి కళ్యాణ్ దేవ్ నేమ్ రిమూవ్ చేయడంతో.. వీరిద్దరి డివోర్స్ వదంతలు వ్యాపించాయి. ఆ తర్వాతి కాలంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో కల్యాణ్ దేవ్ లేకుండానే శ్రీజ కనిపించడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. శ్రీజతో డిఫరెన్స్‌స్ అనేే విషయం బయటకు వచ్చాక.. కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన 2 మూవీస్ సూపర్ మచ్చి, కిన్నెరసాని విడుదల అయ్యాయి. ఆ సినిమా దారుణ‌మైన ఫ్లాప్ అయింది.

Kalyan Dhev

శ్రీజ వద్దే పెరుగుతున్న నవిష్క అప్పుడప్పుడు తండ్రి కళ్యాణ్ దేవ్ ని కలుస్తుంది. నవిష్క ఎప్పుడు వచ్చినా… ఆ ఫోటోలు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పెడతాడు. తాజాగా దీపావళి పండక్కి నవిష్క తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు వచ్చింది. పట్టుబట్టల్లో సిద్ధం చేసి కూతురితో దీపావళి జరుపుకున్నాడు కళ్యాణ్ దేవ్. తల్లి శ్రీజ లేకుండానే నవిష్క దీపావళి చేసుకుంది. నవిష్క, కళ్యాణ్ దేవ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రీజకు దూరమయ్యాక కళ్యాణ్ దేవ్ సినిమాలు చేయడం లేదు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోల్పోవడంతో కళ్యాణ్ దేవ్ చిత్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM