India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Jr NTR : ఎన్టీఆర్‌కు ఇష్ట‌మైన త‌న తాత సినిమా ఏదో తెలుసా..? గెస్ చేయండి..!

IDL Desk by IDL Desk
Thursday, 6 October 2022, 7:42 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాత వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తారాజువ్వలా ఎదిగాడు. బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసినా నిన్ను చూడాలని అంటూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపుతూ ముందుకు దూసుకువెళ్ళుతున్నాడు యంగ్ టైగర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాకు పారితోషికం మూడున్నర లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తం డబ్బును తల్లి షాలిని చేతిలో పెట్టేశాడు.

ఎన్టీఆర్ కి పుస్తకాలు చదవటం కన్నా వినడ‌మే ఎక్కువ ఇష్టం. యంగ్ టైగర్ లక్కీ నంబర్ 9. అందుకే ఎన్టీఆర్ కారు నంబర్ లో అన్ని 9 అంకెలే కనపడతాయి. ఎన్టీఆర్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. మంచి బ్యాట్స్‌మ‌న్. కాస్త విరామం దొరికినా క్రికెట్ ఆడుతూ ఉంటాడు. మొదటి నుంచి వంటలో తల్లికి సాయం చేయటంతో ఎన్టీఆర్ మంచి కుక్ అని చెప్పవచ్చు. బిర్యానీ వండటంలో దిట్ట. బిగ్ బాస్ తొలి సీజ‌న్‌లో తార‌క్ ఇంటి స‌భ్యుల‌కు స్వ‌యంగా బిర్యానీ కూడా వండి పెట్టాడు. ఇక ఎన్టీఆర్ కి తల్లి చేసే రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం. నెలకు ఒక్కసారైనా తినాల్సిందే.

Jr NTR likes Sr NTR acted this movie guess what it is
Jr NTR

ఎన్టీఆర్ కి వాచ్ లను సేకరించే హాబీ ఉంది. ఎన్టీఆర్ దగ్గర ఉన్న వాచ్ లను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎన్టీఆర్ కి బాగా నచ్చిన సినిమా దాన వీర శూర కర్ణ. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుందట. తాను నటించిన సినిమాల్లో నాన్నకు ప్రేమతో సినిమా మనస్సుకు దగ్గరైన సినిమా. అభిమాన హీరో తాతయ్య నందమూరి తారక రామారావు. అభిమాన హీరోయిన్ శ్రీదేవి. ఎన్టీఆర్ కు..మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట అంటే చాలా ఇష్టం. ఆ పాటని కీరవాణి ఎన్టీఆర్‌కి అంకితం ఇచ్చారు.

ఎన్టీఆర్‌ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌. ఎన్టీఆర్ కి మొదటి నుంచి తనతో పనిచేసిన దర్సకులకు గిఫ్ట్స్ ఇవ్వటం అలవాటు. మార్చి 26 ఎన్టీఆర్‌ మర్చిపోలేని రోజు. 2009 మార్చి 26న ఎన్టీఆర్‌ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు కూడా అదే రోజు. మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం కథ మొదటగా ఎన్టీఆర్ దగ్గ్గరకే వచ్చింది. కథ నచ్చక ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.

Tags: Jr NTRSr NTR
Previous Post

Adipurush Team : ఆది పురుష్ ఫోన్ల‌లో స‌రిగ్గా క‌నిపించ‌ద‌ట‌.. థియేట‌ర్ల‌లో చూడాల‌ట‌.. మ‌రింత న‌వ్వుల పాల‌వుతున్న చిత్ర యూనిట్‌..

Next Post

Trees : ఇంటి పరిసరాల్లో ఎలాంటి మొక్కల‌ను పెంచాలి.. ఏ మొక్కలు ఉంటే ధ‌నం, శాంతి ల‌భిస్తాయో తెలుసా..?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
టెక్నాల‌జీ

Jio 5G Phone : 5జి ఫోన్‌ను చ‌వ‌క ధ‌ర‌కే విడుద‌ల చేయనున్న జియో..? లీకైన ఫీచ‌ర్ల వివ‌రాలు..?

by IDL Desk
Wednesday, 26 January 2022, 3:42 PM

...

Read more
జ్యోతిష్యం & వాస్తు

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

by Editor
Thursday, 20 January 2022, 1:25 PM

...

Read more
ఆధ్యాత్మికం

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

by IDL Desk
Thursday, 12 August 2021, 7:59 PM

...

Read more
ఆధ్యాత్మికం

Bhoo Varaha Swamy : ఈ క్షేత్రాన్ని సంద‌ర్శిస్తే.. ఇల్లు క‌ట్టుకోవాల్సిందే.. భూమి కొనాల్సిందే..!

by D
Saturday, 10 June 2023, 6:14 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.