వినోదం

Hansika Motwani : మ‌త్తెక్కించే అందాల‌తో చీర క‌ట్టులో ర‌చ్చ చేసిన‌ యాపిల్ బ్యూటీ

Hansika Motwani : యాపిల్ బ్యూటీ హ‌న్సిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టీనేజ్ వయసులోనే త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల హృదయాలు దోచుకున్న హ‌న్సిక ఎప్ప‌టిక‌ప్పుడు కేక పెట్టించే అందాల‌తో కుర్రకారు మ‌తులు పోగొడుతుంది. హ‌న్సిక‌కి ఇటీవ‌ల తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిన త‌మిళంలో మాత్రం సంద‌డి చేస్తుంది. ఈ అమ్మడు గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో సోహైల్ ని పెళ్లి చేసుకుంది. వివాహం త‌ర్వాత కూడా హ‌న్సిక సినిమాల‌తో సంద‌డి చేస్తుంది. రీసెంట్‌గా మై నేమ్ ఈజ్ శృతి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది .పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా ఇదే కాగా, ఈ సినిమాకి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వ‌హించారు. మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో హ‌న్సిక ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో క‌లిసి తెగ సంద‌డి చేస్తుంది. తాజాగా హన్సిక ఎల్లో శారీలో కుర్రాళ్ళు మతిచెడిపోయేలా పోజులు ఇస్తూ కేక పెట్టించింది. కేక పెట్టించే అందాల‌తో ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న ఈ ముద్దుగుమ్మ అందాల‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. దేశ‌ముదురు సినిమా స‌మ‌యంలో హ‌న్సిక గ్లామ‌ర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం హ‌న్సిక పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూస్తుంటే హన్సిక మునుపటిలా బొద్దుగా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Hansika Motwani

కొన్నేళ్లుగా తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వల్లే తెలుగులో కొంత గ్యాప్‌ వచ్చింది అని అంటుంది హ‌న్సిక‌. నా 20ఏళ్ల సినీ కెరీర్‌ విషయంలో ఎప్పుడు ఏ గురించి బాధపడలేదు.అవకాశాలు ఉన్నా లేకపోయినా నేనెప్పుడూ ఒకేలాగా ఉంటాను.నటన పరంగా మాత్రం నేనింకా సంతృప్తి చెందలేదనే చెబుతాను.భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉందని హన్సిక తెలియ‌జేసింది. ఇక హ‌న్సిక బిజినెస్ పార్ట్న‌ర్‌గా ఉన్న సోహైల్ ఆమెతో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకొని ప్ర‌స్తుతం సంతోషంగా ఉన్నారు. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరగ‌గా, ఆమెతో విడిపోయి హ‌న్సిక‌ని వివాహం చేసుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM