Catherine Tresa : డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ కేథరిన్ . అంతకు ముందు చమ్మక్ చల్లో అనే సినిమాలో నటించిన ఈ భామకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కాని ఇద్దరమ్మాయిలు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ కేథరిన్ తన గ్లామర్ తో కట్టిపడేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. బొద్దుగా ఉంటూ గ్లామర్ లుక్ లో ప్రతి ఒక్కరిని ఆకర్షించే హీరోయిన్ కేథరిన్. అందం, నటన ఉన్నప్పటికీ కేథరిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది.
చూస్తే స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని అనిపించినా సరే కెరీర్ లో ఆమె ఎంచుకున్న సినిమాల వల్ల అమ్మడి కెరీర్ నత్త నడక నడిచింది. న్నడ సినిమా శంకర్ ఐపిఎస్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ తెలుగులో వరుణ్ సందేశ్ తో చమ్మక్ చల్లో సినిమాతో వచ్చింది. ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకు రాలేకపోయినా అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా ఆమెను యూత్ ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. అల్లు అర్జున్ తో మూడు సినిమాల దాకా చేసిన అమ్మడు ఆ తర్వాత కూడా కెరీర్ ఆశించిన విధంగా మలచుకోలేపోయింది. చేసిన కొన్ని చిత్రాలలో కేథరిన్ నిడివి కాస్త తక్కువగా ఉండడం వలన గ్రాఫ్ పడిపోయిందని చెప్పాలి.
కేథరిన్ గత ఏడాది భళా తందనానా, బింబిసార సినిమాల్లో నటించిగా, ఈ సంవత్సరం మాత్రం వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ భార్యగా నటించింది. సినిమాలతో వచ్చే ఇమేజ్ కన్నా ఫోటో షూట్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు హీరోయిన్స్. వారిలో కేథరిన్ కూడా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ ఉక్కిరి బిక్కిరి చేసే ఎద సోయగాలతో రెచ్చిపోయింది. అంతే కాదు కుర్రాళ్ళని కాల్చేసే చూపులతో కసిగా చూస్తోంది. సరైన అవకాశాలు లేని నేపథ్యంలో కేథరిన్ సోషల్ మీడియాలో యువతని ఆకట్టుకునే విధంగా గ్లామర్ ఒలకబోస్తూ డైరెక్టర్స్, నిర్మాతల దృష్టిని తనవైపుకి తిప్పుకుంటుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…