Bigg Boss Fame Inaya Sultana : బిగ్ బాస్ షోతో క్రేజ్ అందిపుచ్చుకున్న అందాల ముద్దుగుమ్మలలో ఇనయ సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6లో ఆడపులిలా ఆటాడి.. ఓట్ల వేటలో పైచేయి సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది ఇనయ సుల్తానా. తోటివారితో టైటిల్ రేస్‌లో గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఆమెకు బిగ్ బాస్ టైటిల్ దక్కకపోయినా.. కావాల్సిన గుర్తింపు మాత్రం వచ్చింది. ఏవమ్ జగత్, బుజ్జీ ఇలా రా, నటరత్నాలు, యద్భావం తద్భవతి వంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో అందుకుంది ఇనయ. బిగ్ బాస్ తరువాత గెటప్పూ సెటప్పూ మొత్తం మార్చేసి తెగ హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవలి కాలంలో ఈ భామ ఎక్కువగా దేశ విదేశాల్లోనే చక్కర్లు కొడుతోంది.
పబ్ లు, బీచ్‌లు, పార్క్‌లు ఇలా పలు ప్రాంతాలకి తిరుగుతూ గ్లామర్ పరంగా టాప్ గేర్‌లో దూసుకుని పోతుంది. బీచ్‌లో అయితే పిక్కలు చూపిస్తూ కుర్రకారుకి కేక పెట్టించేలా ఫొటోలు వదులుతూ ఉంటుంది. తాజాగా మేకప్ లేకుండా బోల్డ్ వీడియో ఒకటి చేసింది. ఇనయ వీడియో చాలా రా అండ్ రస్టిక్ గా కనిపిస్తుండగా, కుర్రాళ్లు లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. పిట్ట పిటపిటలాడుతుందని ఆమె పోస్ట్‌లకి కామెంట్ పెడుతున్నారు. ఏది ఏమైన ఇనయ పిక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇనయని ఇలా చూసి మైమరచిపోతున్నామని అంటున్నారు.
బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందుమౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ఇలా గ్లామర్ షో చేస్తుందని కొందరు అంటున్నారు. ఇక ఇనయ ప్రస్తుతం బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…