వినాయక చవితి సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులు పెద్ద ఎత్తున ఉత్సవాలను జరుపుకుంటారు. 9 రోజుల పాటు వినాయకుడికి అంగరంగ వైభవంగా పూజలు చేసి తరువాత ఘనంగా బొజ్జ గణపయ్యలను సాగనంపుతారు. ప్రతి ఏటా ఎంతో పెద్ద ఎత్తున వినాయక చవితిని ప్రజలు జరుపుకుంటారు.
విఘ్నేశ్వరుడు.. అంటే మనం ఏ పని తలపెట్టినా అందులో విఘ్నాలు రాకుండా చూసేవాడు అని అర్థం. అందుకనే కొత్తగా మనం ఏదైనా ప్రారంభించినా, శుభ కార్యాలప్పుడు అయినా తొలి పూజ గణేషుడికి చేస్తారు. ఆయనకు ఆ విధంగా ప్రాధాన్యతను సకల దేవతలు కల్పించారు.
గణనాథుడు అంటే.. గణాలకు అధిపతి. ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ నడుస్తుంటాయి. వినాయకుడి బొజ్జ తిన్న ఆహారాన్ని నెమ్మదిగా, సరిగ్గా జీర్ణం చేయమని సూచిస్తుంది. ఆయన వెడల్పాటి చెవులు జ్ఞానానికి ప్రతీక. అందుకనే విద్యార్థులు ఆయనకు పూజలు చేస్తే చదువుల్లో రాణిస్తారు. ఇక వినాయక చవితి రోజు ఇంట్లో విగ్రహాలను పెట్టుకుని పూజించే వారు పూజా విధానం తెలియకపోతే దాన్ని ఈ పుస్తకంలో చూసి తెలుసుకోవచ్చు. కింద లింక్‌లో ఇచ్చిన వినాయక పూజా విధానం పుస్తకాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి.
వినాయక పూజా విధానం పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి: వినాయక పూజా విధానం PDF Download
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…