Money : కొన్ని రకాల చెడు అలవాట్లు ఉండడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే, కొన్ని రకాల చెడు అలవాట్ల వలన ధనికులు అవ్వలేరు. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో విలువ కూడా ఉండడం లేదు. అయిన వాళ్లు కూడా డబ్బులు లేకపోతే పరాయి వాళ్ళు అయిపోతున్నారు. అయితే, మనం సంపద, శ్రేయస్సుని సాధించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం.
చిన్న చిన్న పొరపాట్లే, ఆర్థిక స్థితిని మార్చేస్తాయి. అయితే, కొన్ని తప్పులు చేయకుండా వాటిని మీరు అనుసరించడం వలన ధనవంతులు అయిపోవచ్చు. ధనానికి లోటు ఉండదు. ఆర్థిక బాధల నుండి బయట పడొచ్చు. క్రమం తప్పకుండా వాష్ రూమ్ ని శుభ్రంగా ఉంచుకోండి. క్రమం తప్పకుండా వాష్ రూమ్ ని శుభ్రం చేయడం వలన నెగటివ్ ఎనర్జీ అక్కడ ఉండదు. ఎప్పటికప్పుడు మురికి అంతటిని తొలగించుకుని, శుభ్రంగా ఉంచుకుంటే, లక్ష్మీ దేవి ఇంటికి వస్తుంది.
ఇల్లు శుభ్రంగా లేకపోయినా, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్లేట్ లో ఆహారాన్ని వదిలిపెట్టకూడదు. అలా చేయడం వలన కూడా మీరు ధనవంతులు అవ్వలేరు. అదే విధంగా తిన్న తర్వాత ప్లేట్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే శని, చంద్రుడి యొక్క దుష్ప్రభావం పడుతుంది. క్రమం తప్పకుండా మీరు మీ మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
మంచం కింద చెప్పులు వంటి వాటిని ఉంచకూడదు. రాత్రిపూట నిద్రపోయే ముందు బెడ్ సరిగ్గా వేసుకోవాలి. తప్పుడు ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. అది దురదృష్టాన్ని కలిగిస్తుంది. ధనాన్ని రాకుండా చేస్తుంది. అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత ఇల్లు తుడవడం వంటివి కూడా మంచివి కావు. ఇటువంటి అలవాట్లకి దూరంగా ఉంటే, కచ్చితంగా మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ధనవంతులు అవ్వచ్చు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…