నటి, యాంకర్ హరితేజ ఇటీవలే ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం విదితమే. సోషల్ మీడియాలోనూ హరితేజ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన విషయాలను సోషల్ ఖాతాల్లో షేర్ చేస్తుంటుంది. ఇక తన కుమార్తె ఫొటోలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కుమార్తె ఫొటోలను ఆమె షేర్ చేసింది. అందులో తన భర్త దీపక్‌రావుతో కలిసి ఆమె తన కుమార్తెను లాలిస్తున్న ఫొటోలను చూడవచ్చు.
ఇక తన కుమార్తెకు ఇటీవలే బారసాల ఫంక్షన్ అయిందని, తన కుమార్తెకు భూమి దీపక్‌రావు అని పేరు పెట్టానని ఆమె తెలిపింది. అయితే కుమార్తె పుట్టినప్పటి నుంచి హరితేజ ఇప్పటి వరకు ఫొటోలను పోస్ట్ చేయలేదు. కానీ ఎట్టకేలకు తన కుమార్తె ఫొటోలను ఆమె రివీల్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ ఫొటోలను ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఆ ఫొటోల పట్ల పలువురు బుల్లి తెర నటులు తమ కామెంట్లను పెట్టారు. వారు సంతోషం వ్యక్తం చేశారు. హరితేజ లాగే పాప ముద్దుగా ఉందని అంటున్నారు. సీరియల్స్, షోలలో యాంకర్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ సినిమాల్లోనూ తన సత్తా చాటింది. బిగ్‌బాస్ సీజన్ 1లోనూ మేల్ కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చింది. 2015లో ఆమెకు వివాహం కాగా గత ఏప్రిల్ 5న ఆమె కుమార్తెకు జన్మనిచ్చింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…