వినోదం

Chiranjeevi : మెగా రికార్డ్.. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించి రికార్డ్..!

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకే టైమ్ లో నాలుగు సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. మరీ…

Wednesday, 8 December 2021, 1:54 PM

Balakrishna : బాలకృష్ణ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌.. పండుగ చేసుకునే విషయం..!

Balakrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా అఖండ. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య నటించిన సినిమాలకు ఇప్పటివరకు…

Wednesday, 8 December 2021, 11:30 AM

Payal Rajput : పాయ‌ల్ రాజ్‌పూత్‌కు క‌ష్టాలు..? తెగ ఆందోళ‌న చెందుతున్న బ్యూటీ..?

Payal Rajput Responded To Trolls But She Is Worrying : ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు వెండి తెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ…

Wednesday, 8 December 2021, 9:57 AM

అఖండ మూవీతో ల‌క్ క‌లసి వ‌చ్చిందా..? భారీగా డిమాండ్ చేస్తున్న ప్ర‌గ్యా జైస్వాల్‌..?

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో ల‌క్ క‌లసి వ‌చ్చి సినిమాలు బాగా హిట్ అవుతుంటే ఏ స్టార్ అయినా స‌రే రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేస్తారు. అది స‌హ‌జంగా జ‌రిగేదే.…

Wednesday, 8 December 2021, 8:27 AM

Bigg Boss 5 : స‌న్నీపై ష‌ణ్ముఖ్ ఫైర్.. కాజ‌ల్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మాన‌స్..

Bigg Boss 5 : బిగ్ బాస్ 5వ సీజన్ మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల‌కి మ‌రింత వినోదాన్ని పంచేందుకు వైవిధ్య‌మైన టాస్క్‌లు…

Wednesday, 8 December 2021, 7:27 AM

Akhanda Movie : అఖండ సినిమా చూసి.. స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన బ్రాహ్మిణి..!

Akhanda Movie : డిసెంబ‌ర్ 2న విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం అఖండ‌. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్యకు మరోసారి మంచి…

Wednesday, 8 December 2021, 7:20 AM

Bigg Boss 5 : శ్రీరామ్‌ అలాంటి వాడు.. షణ్ముఖ్‌కు ఓటు వేయండి.. శ్రీరెడ్డి విజ్ఞప్తి..

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్-5 ఫినాలే దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్, ప‌లువురు సెల‌బ్స్ త‌మ‌కు న‌చ్చిన కంటెస్టెంట్స్‌ కి స‌పోర్ట్ అందిస్తూ వ‌స్తున్నారు.…

Tuesday, 7 December 2021, 10:38 PM

అఖండ మూవీలో న‌టించిన ఈ చిన్నారి తెలుసా ? బాల‌య్య ప‌క్క‌న న‌టించే చాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అఖండ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు.…

Tuesday, 7 December 2021, 9:24 PM

Pushpa Movie : దుమ్ము లేపుతున్న పుష్ప ట్రైల‌ర్‌.. టాప్ ట్రెండింగ్‌లోకి..!

Pushpa Movie : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ పుష్ప‌. ఈ మూవీకి గాను ట్రైల‌ర్‌ను తాజాగా లాంచ్ చేశారు. అయితే ఈ ట్రైల‌ర్‌కు…

Tuesday, 7 December 2021, 8:35 PM

Bigg Boss 5 : పిచ్చి పీక్స్‌కు.. మ‌గాళ్లు, మ‌గాళ్లు లిప్‌లాక్‌లు పెట్టేసుకుంటున్నారు..!

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 లో అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తున్న జంట సిరి-ష‌ణ్ముఖ్‌. వీరిద్ద‌రూ ఫ్రెండ్స్ అంటూ ఎంత ర‌చ్చ చేస్తున్నారో…

Tuesday, 7 December 2021, 7:20 PM