Horror Comedy
అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ హారర్-కామెడీ చిత్ర ట్రైలర్ 3 నిమిషాల పాటు పూర్తి వినోదాన్ని అందించింది.








