Sitting In Temple : దైవ దర్శనం అనంతరం ఆలయంలో కొంత సమయం పాటు గడపాల్సిందే.. ఎందుకంటే..?
Sitting In Temple : సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తిచేసుకుని ...















