గురువారం, జూన్ 11, 2026
స‌మాచారం

PM Kisan Samman Nidhi : రైతులకి కేంద్రం గుడ్ న్యూస్.. అద్భుతమైన అవకాశం..!

PM Kisan Samman Nidhi : కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని ఇప్పటికే ప్రవేశపెట్టింది. కేంద్రం తీసుకువచ్చిన స్కీమ్స్ లో, పీఎం కిసాన్ సమాన్ నిది యోజన స్కీం కూడా ఒకటి. రైతులకి ఈ స్కీం చాలా…

PM Kisan Samman Nidhi : రైతులకి కేంద్రం గుడ్ న్యూస్.. అద్భుతమైన అవకాశం..!

PM Kisan Samman Nidhi : కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని ఇప్పటికే ప్రవేశపెట్టింది. కేంద్రం తీసుకువచ్చిన స్కీమ్స్ లో, పీఎం కిసాన్ సమాన్ నిది యోజన స్కీం కూడా ఒకటి. రైతులకి ఈ స్కీం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద చిన్న, సన్నకారు రైతులు సంవత్సరానికి, రూ.6000 ని ఆర్థిక సహాయం కింద పొందుతున్నారు. నెలకి రూ.2000 కేంద్రం రైతులకి అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమాధి యోజన రైతులకి వ్యవసాయేతర కార్యకలాపాల కోసం, లోన్లు కూడా ఇస్తోంది.

ఈ పథకంలో కీలకమైన అంశం కిసాన్ క్రెడిట్ కార్డులని, నేరుగా రైతులు ఇంటికి పంపడం. కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల వరకు వడ్డీ రాయితీల అదనపు ప్రయోజన అందిస్తోంది. ఘర్ ఘర్ కేసిసి ప్రచారం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రచారంలో, కిసాన్ క్రెడిట్ కార్డుల డోర్ స్టెప్ డెలివరీ ఉంటుంది, నిర్దిష్ట తేదీ దాకా కొనసాగుతుంది, రుణ సౌకర్యాల గురించి కూడా కేంద్రం వెల్లడించింది.

PM Kisan Samman Nidhi good news for farmers
PM Kisan Samman Nidhi

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలను పొందాలనుకున్న రైతులు, పీఎం కిసాన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://fasalrin.gov.in/ లింక్ ద్వారా యాక్సిస్ చేయవచ్చు. మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చ కోడ్ ని నమోదు చేసి, దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుండి మూడు లక్షల వరకు వడ్డీ రాయితీలని పొందొచ్చు. రైతులు కి తక్కువ వడ్డీ రేట్లకి కేంద్రం లోన్ ఇస్తోంది.

దీంతో రైతులు మూడు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇలా, రైతులు వాళ్ళ ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీములని రైతుల కోసం అందిస్తోంది. కాబట్టి రైతులందరూ కూడా, కేంద్రం అందించే స్కీములని కేంద్రం అందించే సదుపాయాలని, వినియోగించుకుంటే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.