గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Billa Ganneru : ఈ మొక్క ఆకులని ఒక మూడు తినండి.. సంజీవినిలా పని చేస్తుంది.. షుగర్ ఉన్నవాళ్ళకి వరం ఇది..!

Billa Ganneru : ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలను, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా, ఆరోగ్యం మీద ఆసక్తి పెరుగుతోంది. అందుకనే, ఇంటి చిట్కాలను కూడా పాటిస్తున్నారు చాలామంది. ఈ ఆకులను తీసుకుంటే సంజీవినిలా…

Billa Ganneru : ఈ మొక్క ఆకులని ఒక మూడు తినండి.. సంజీవినిలా పని చేస్తుంది.. షుగర్ ఉన్నవాళ్ళకి వరం ఇది..!

Billa Ganneru : ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలను, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా, ఆరోగ్యం మీద ఆసక్తి పెరుగుతోంది. అందుకనే, ఇంటి చిట్కాలను కూడా పాటిస్తున్నారు చాలామంది. ఈ ఆకులను తీసుకుంటే సంజీవినిలా పనిచేస్తుంది. ఈరోజు చాలామందికి తెలియని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, షుగర్ సమస్యతో బాధ పడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. బిళ్ళ గన్నేరు మన చుట్టుపక్కల ఉంటూ ఉంటుంది.

పెద్ద జబ్బుల్ని కూడా ఈ బిళ్ళ గన్నేరు ఈజీగా తొలగించగలదు. షుగర్ ఉన్న వాళ్ళు, ఆహారంపై ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి.  కాబట్టి, రక్తం లో చక్కెర పరిణామాలు పెరగకుండా ఉండేందుకు పలు చిట్కాలని కూడా పాటించవచ్చు. బిళ్ళ గన్నేరు ఆకులు టీ తాగితే, చాలా ప్రయోజనాలు ఉంటాయి. తీవ్ర అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క శరీరంలో గ్లూకోస్ లెవెల్స్ ని కంట్రోల్ చేయగలదు. ఇందులో ఉండే గుణాలు, చాలా రకాల సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి.

Billa Ganneru many health benefits in telugu
Billa Ganneru

శతాబ్దాలుగా ఈ మొక్కని ఆయుర్వేదంలో వాడుతున్నారు. షుగర్ మాత్రమే కాదు. గొంతు నొప్పి, మలేరియా వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అలానే, ఈ మొక్కలు లో ఆల్కలైన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మొక్కలని తీసుకుని ఆకుల్ని వేరు చేయాలి, వాటిని ఎండబెట్టి పొడి కింద చేసుకోవాలి.

అలా చేసుకున్న పొడిని, ఒక గాజు బాక్సులు కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేయండి. నీళ్లతో కానీ తాజా ఫ్రూట్ జ్యూస్ తో కానీ కలిపి తీసుకోండి. ప్రతి రోజు రెండు నుండి నాలుగు ఆకులు కూడా తీసుకో వచ్చు. అప్పుడు ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.