మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు గుడ్ న్యూస్. హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు రోడ్ లో ఉన్న విద్యాజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కొన్ని పోస్ట్స్ ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక, పూర్తి వివరాలు చూస్తే, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి, పూర్తి వివరాలని చూసేద్దాం. పోస్టు విభాగాల విషయానికి వస్తే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సీఎస్ఈ, ఏఐ, డేటా సైన్స్, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఐటీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి.
ఇక ఈ పోస్టులకి సంబంధించి అర్హత వివరాలని చూస్తే, ఈ పోస్టులకి అప్లై చేయాలని అనుకునే వాళ్ళు, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి. సో, ఈ విషయం చూసుకోండి. అలానే, ఇక ఎలా అప్లై చేయాలో చూస్తే.. ఈ మెయిల్ ద్వారా ఈ పోస్టుల కి దరఖాస్తు చేసుకోవాల్సి వుంది.
ఈ మెయిల్ వచ్చేసి careers@vjit.ac.in. ఇక ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసి, 01.10.2023. సో, ఈలోగా మీరు దరఖాస్తు చేసేసుకోవాలి చూసుకోండి. ఇది ఇలా ఉంటే, మేడ్చల్ కు చెందిన కీసర లోని ఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ లో కూడా పలు ఖాళీలు వున్నాయి.
ఇక ఆ పోస్టుల వివరాలు చూస్తే.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వున్నాయి. ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిలాసఫీ, మ్యాథ్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సైన్స్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి. ఆఫ్ లైన్, ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను తాము పట్టించుకోమని, ఈమధ్య సెలబ్రిటీలను ట్రోల్ చేయడం ఎక్కువైందని, ఆ ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు…