పూజ చేసేటప్పుడు ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తున్నాయా..? అయితే ఏం జరుగుతుంది..?
భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే కచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి....